అస్సాం సిఎంగా హిమంత ప్రమాణం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గువహటి రాజ్ భవన్ లో గవర్నర్ జగదీష్ ముఖి బిశ్వతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, […]

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ!

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ పగ్గాలు చేపట్టబోతున్నారు. బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో బిశ్వ శర్మ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బనంద్ సోనోవాల్ ప్రతిపాదించగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రంజీత్ కుమార్, బలపరిచారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com