అదానీ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన

అదానీ గ్రూపు మోసాల‌కు పాల్ప‌డిన అంశంపై సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘంతో దర్యాప్తు చేప‌ట్టాల‌ని కోరుతూ ఇవాళ విప‌క్షాలు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో మరోసారి ఆందోళ‌న చేప‌ట్టాయి. లోక్‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చి నినాదాలు చేశారు. […]