Hindus: హిందువులపై దాడులకు జార్జియా ఖండన

హిందూ మ‌త‌స్తుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిస్తూ.. అమెరికాలోని జార్జియా రాష్ట్రం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. హిందూ ఫోబియాను ఖండిస్తూ శాస‌న‌ప‌ద్ధ‌తిలో అమెరికాలో ఓ రాష్ట్రం నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇదే తొలిసారి. ప్ర‌పంచంలోని అతిపెద్ద మ‌తాల్లో హిందూ […]