Ram Charan: హాలీవుడ్ మేకర్స్ కి చరణ్ ఏం చెప్పాడు?

రామ్ చరణ్‌ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి టాలీవుడ్, బాలీవుడ్ నే కాదు హాలీవుడ్ ని కూడా మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ […]