తియ తియ్యటి జ్ఞాపకాలు

Sweet Summer: వేసవిలో ఉక్కపోతలు, వడగాడ్పులు, చెమటతో బట్టలు తడిసి ముద్ద కావడాలు ఎలా ఉన్నా…వేసవిని అనుభవించడానికి కొన్ని ప్రత్యేకమయినవి కూడా ఉంటాయి. అందులో మామిడి పళ్లు ప్రధానమయినవి. మొన్న ఒకరోజు విజయవాడలో పగలంతా […]