నిజమైన పాపం పసివాడు పవన్ కళ్యాణ్ అని, నోట్లో వేలు వేసుకొని చంద్రబాబు వెంట పరిగెడుతున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ ను నమ్ముకుంటే సరాసరి గంగలో దూకాల్సి […]
TRENDING NEWS
House Sites to Poor in Amaravathi
Sajjala: సైంధవుల్లా అడ్డుపడుతున్నారు: సజ్జల
కేవలం ధనికులు, సంపన్నులు మాత్రమే నివసించేలా అమరావతి మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబు తయారు చేశారని, పేదలకు ఎక్కడా స్థానం కల్పించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అమరావతిలో పేదలు […]