రంగ మార్తాండ, బలగం ఏమి చెబుతున్నాయి?

Family Bond: ఇదేలే తరతరాల చరితం… జ్వలించే జీవితాల గమనం అని ఓ కవిగారన్నట్టు ప్రస్తుతం మధ్యతరగతి చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. పిల్లలే లోకంగా పెంచుతున్న తల్లిదండ్రులు మలి వయసులో నిరాదరణకు గురవుతున్నారు. అమ్మానాన్నల […]