G.O.111: రద్దు వెనుక భారీ కుంభకోణం – రేవంత్ రెడ్డి

జీవో 111 రద్దు వెనుక ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని భారీ కుంభకోణం దాగి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణం విలువను లెక్కించడానికి […]