Bhagya nagaram: సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్

పేరుకు తగినట్టుగానే భాగ్య నగరంలో సంపన్నులు పెరిగిపోతున్నారు. ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలో ఏకంగా పదకొండు వేల మంది మిలియనీర్లు ఉన్నారు. […]