Hyderabad: కెసిఆర్ దురాశకు హైదరాబాద్ విధ్వంసం- రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ తన ధన దాహంతో దశాబ్దాల చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహీల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర అక్రమ కట్టడాలకు అనుమతులిస్తున్నారని […]