పులి చెప్పిన పులిహోర పురాణం

పులి జాతిలో అనేక ఉప జాతులున్నాయి. దేశం, ప్రాంతాన్ని బట్టి పులుల స్వరూపంలో, పిలిచే పేర్లలో కొంచెం తేడాలుంటాయి కానీ…స్వభావంలో మాత్రం తేడాలుండవు. ఉంటే అవి పులులు కావు. “ఇంట్లో పులి- వీధిలో పిల్లి” […]