పేరుకు ప్రజలది రాజ్యం

Highhandedness: రాజ్యాలు పోయాయి. రాచరికం చచ్చింది. ప్రజలే ప్రభువులుగా ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. మనకోసం మనచేత మనమే ఎన్నుకునే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అంటే మనల్ను మనమే పాలించుకుంటున్నాం…అని అనుకుంటూ ఉంటాం. స్వరూపం మారిన మాట […]

అమరావతి స్కాంలో ఐఏఎస్ లు: ఆర్కే

అమరావతి రాజధానిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, భయపెట్టి కారుచౌకగా కొట్టేయడమే కాకుండా, తమ మనుషులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు.  అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com