Forest University: వేప చెట్లకు తెగులుపై అధ్యయనం

భారత అటవీ పరిశోధన, విద్యా మండలి (ICFRE) డెహ్రాడూన్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ- దూలపల్లి కలిసి పనిచేసేందుకు నిర్ణయించాయి. అటవీ సంబంధిత విషయాలపై అధ్యయనం, సిబ్బంది శిక్షణ (Research & Training)లో కలిసి పనిచేసేందుకు […]