కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్యులు

సీఎం కేసీఆర్ ఈ రోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com