హైదరాబాద్ కు వస్తున్న ఫార్మ దిగ్గజం బిఎంఎస్

తెలంగాణ ప్రభుత్వంతో BMS (Bristol Myers Squibb) ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న కంపెనీ….డ్రగ్ డెవలప్మెంట్, ఐటి మరియు […]