రాష్ట్రాన్ని వైసీపీనుంచి విముక్తం చేస్తాం: పవన్

వైఎస్సార్సీపీని అధికారం నుంచి బైటకుతీసుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తం చేయాలని వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి విజయవాడ […]