ఆ పార్టీ కొనసాగి ఉంటే..: పవన్

కుల రాజకీయాల కోసం జనసేన పార్టీ స్థాపించలేదని, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే వచ్చామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనుషుల్లో కులం చూడబోనని, మానవత్వాన్నే చూస్తానని వెల్లడించారు.  రాజకీయ నేతల […]