Chandrababu: కడపలో అన్ని సీట్లూ మావే: బాబు

పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని, క్లస్టర్, మండలం, బూత్ స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించేవారికే బాధ్యతలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయేది కచ్చితంగా టిడిపి […]