కైకాల మృతి పట్ల సిఎం సంతాపం

సుప్రసిద్ధ సినీ నటుడు, నవరస నటనా నట సార్వ భౌమ కైకాల సత్యనారాయణ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ […]