ప్రధాని మోదీ, కేంద్రమంత్రులకు కేటీఆర్‌ సూటి ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగర పరిధిలోని కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి, అనంతరం జరిగిన బహిరంగ సభలో […]