గూగుల్ మ్యాప్ తో సిఎం గప్పాలు – YS షర్మిల

వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన ఆస్తి,పంట,ప్రాణం నష్టంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటె ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి KCR […]