కాళోజీ అవార్డుకు రామోజు హరగోపాల్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డ్ – 2022 కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ ఎంపికయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత […]