కాళోజీ నేటి తరానికి ఆదర్శం – మంత్రి ఎర్రబెల్లి

కాళోజీ నారాయణరావు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు తెలిపారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న […]