ఎదురులేని నటుడు ఎస్వీఆర్

S V Ranga Rao : తెలుగు తెరపై ఆయన ఎదురులేని ప్రతినాయకుడు. తిరుగులేని మాంత్రికుడు. సాంఘికమైనా జానపదమైనా పౌరాణికమైనా తెరపై ఆయనతో తలపడటం కథనాయకులకు కష్టమైపోయేది. జమీందారుగా .. మహారాజుగా .. అసురచక్రవర్తిగా గంభీరంగా కనిపించే ఆయన […]