ఒక పాత్రికేయుడి మరణం….

People’s Journalist: రెండు రోజులుగా ఈ దేశం ఒక పాత్రికేయుడి మృతి పట్ల శోకిస్తోంది. ఆయన పేరు కమాల్ ఖాన్. వయసు 61. మామూలుగా అయితే, జర్నలిస్టులెవరైనా చనిపోతే తెలిసిన మిత్రులు సోషల్ మీడియా […]