కామరాజ్ ఓ కర్మవీరుడు

తమిళనాడుకు చెందిన గొప్ప రాజకీయ నేతలలో కామరాజర్ ఒకరు. ముఖ్యమంత్రిగా ప్రజలకు చక్కని పరిపాలన చేసిన నేతగా చరిత్రపుటలకెక్కిన కామరాజర్ ఓమారు తంజావూరు జిల్లాలోని అతి పురాతన ఆలయాన్ని సందర్శించారు. అది శిథిలావస్థలో ఉన్నప్పటికీ […]