కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలోనే ఉంది – కలెక్టర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలో ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు. రైతులు అనవసర అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు […]