కంబాల చెరువు అభివృద్ధికి మరిన్ని చర్యలు – ఎంపీ భరత్

రాజమండ్రి నగరంలో కంబాల చెరువు, పార్కును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కంబాల చెరువు […]