ఢిల్లీకి ఏపీ బిజెపి నేతలు

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడడంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వివిధ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్తున్నట్లు సమాచారం. సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చకనే […]