అసంతృప్తి ఉంటే పార్టీ మారిపోతారా?: సోము

ఎవరైనా పార్టీలు మారారంటే వారికి ఓ అజెండా ఉండి ఉంటుందని, దాని గురించి తాను మాట్లాడబోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాను 43 ఏళ్ళుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నానని, వెళ్ళిపోయిన […]

అది సాధారణ విషయమే: అంబటి

చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే సెలెబ్రిటీ స్టార్ వారాహి ఇంకా రోడ్లపైకి రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. యాత్ర కోసం బండి తెచ్చుకొని ఇంట్లో […]

కన్నాను ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు

రాష్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, రాజకీయాల్లో ఉన్నవారితో పాటు లేనివారు, మేధావులు, సామాన్య ప్రజలపై కూడా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, […]

అందుకే పార్టీ మారాను: కన్నా

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన సిఎం జగన్ అవినీతిని కేంద్రీకృతం చేసి వ్యాపారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కన్నా అంటే బాబుకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా అందరికీ తెలుసనీ, […]

కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్

కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని బిజెపి నేత, రాజ్య సభ్య సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిందన్నారు. కొంత […]

Kanna Lakshminarayana : బిజెపికి కన్నా రాజీనామా, టిడిపిలో చేరిక!

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిణామాలపై కలత చెందిన రాజీనామా చేస్తున్నట్లు […]