ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మదౌలి గ్రామంలోకి సోమవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నివాసాలను, ఆలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. అయితే […]
TRENDING NEWS