ఆత్మ పరిశీలన అవసరం: కాపులతో పవన్

సంఖ్యా బలం ఉండి కూడా కాపు, తెలగ, బలిజ  కులాలు రాజకీయ అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాయో, ఇంకా ఎందుకు దేహీ అనే పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని జనసేన అధ్యక్షుడు […]