Devineni Uma: ఇది పైశాచిక ఆనందం

ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని అటాచ్ చేస్తూ కొత్త నాటకానికి తెరతీశారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన చూసి వణుకు పుట్టి ఈ జగన్నాటకాన్ని మొదలు పెట్టారన్నారు. […]