మానేరు రివర్ ప్రంట్ పనులు త్వరలో ప్రారంభం

Maneru River  : కరీంనగర్ మానేరు రివర్ ప్రంట్ అతి త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. మంగళవారం హైదరాబాద్ జలసౌద కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం, […]