కేజ్రివాల్ తో కరణం మల్లేశ్వరి భేటి

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా నియమితులైన తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కరణం మల్లేశ్వరి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ […]