దక్షిణాది రాష్ట్రాల బి.సి.కమిషన్ కు యత్నాలు

తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బి.సి.కమిషన్ పనితీరును కర్ణాటక బి.సి.కమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. నియామకమైన మూడు నెలల్లోనే తెలంగాణ బి.సి.కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం […]