ల‌క్కీ మీడియా ప్రొడ‌క్ష‌న్ నెం.13 చిత్రం ప్రారంభం

Lucky Movie: ల‌క్కీ మీడియా ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి 13వ చిత్రంగా నూత‌న సినిమా ప్రారంభ‌మైంది. బెక్కెం వేణుగోపాల్‌, బెక్కెం స‌బిత నిర్మిస్తున్నారు. కార్తీక్ పంపాల ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాల‌న‌టుడిగా `ఆశ‌ల‌ప‌ల్లెకి`లో న‌టించిన […]