సోపియాన్ జిల్లాలో కాశ్మీర్ పండిట్ హత్య

జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో  ఉగ్రవాదులు ఈ రోజు (మంగళవారం) కాల్పులకు తెగబడటంతో కశ్మీర్ పండిట్ సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.  ఆయన సోదరుడు పింటూ […]