ఈడి విచారణకు హాజరైన కవిత

ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం తుగ్లక్ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. […]