దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ అజెండా.. సీఎం కేసీఆర్

దేశానికి కావాల్సింది రావాల్సింది రాజ‌కీయ ఫ్రంట్‌లు కాదు.. ఇవేం సాధించ‌లేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుత‌మై ప్ర‌గ‌తి ప‌థంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్ర‌తిపాదిక ప‌డాలని ముఖ్య‌మంత్రి […]