Kandhar Loha:మహారాష్ట్రలో రైతుబందు తీసుకొస్తాం – కెసిఆర్

బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో మహారాష్ట్రలో సృష్టించబోయే రైతు తుఫాన్‌ను ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మహారాష్ట్ర గడ్డపై గర్జించారు. నన్ను మహారాష్ట్రకు రావొద్దని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ అంటున్నడు. తెలంగాణ తరహా […]