బీజేపీ ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయాలు – అస‌దుద్దీన్ ఓవైసీ

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీని కేంద్రంలోని మోదీ స‌ర్కార్ టార్గెట్ చేసిన‌ట్లు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింల‌ను ఆర్థికంగా వెలివేయాల‌ని బీజేపీ […]