కెసిఆర్ ఫ్రంట్, టెంట్ కు ఆదరణ లేదు -లక్ష్మణ్

జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు కెసిఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపి కే లక్ష్మణ్ స్పష్టం చేశారు. కెసిఆర్ కొత్త పార్టీ పెడితే […]