కెఆర్ఎంబీ సమావేశానికి కెసిఆర్

సెప్టెంబర్ 1 న జరగబోయే కెఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సిఎం […]