బిసిలకు కేసీయార్ అండ: తలసాని

సిఎం కేసియార్ బిసి వర్గాలను, యువతరాన్ని ప్రోత్రహిస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యువతకు రాజకీయంగా అవకాశాలు రావాలని అందరూ మాటలు మాత్రమే చెబుతుంటారని, కానీ […]