అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు

ముఖ్యమంత్రి, శాసనసభాపక్షనేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా గత రెండ్రోజులుగా పచ్చి అబద్దాలు వల్లిస్తూ రాష్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రధానమంత్రి […]