కెసిఆర్ బిహార్ పర్యటన హైలెట్స్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒక రోజు బీహార్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గల్వాన్ లో అమరులైన సైనికుల కుటుంబాలకు, హైదరాబాదు అగ్నిప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలకు చెక్కులు అందచేశారు. సిఎం కెసిఆర్ […]