మోడీ హయంలో దిగజారిన దేశ ప్రతిష్ట – కెసిఆర్

ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులంతా ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని సిఎం కెసిఆర్ పిలుపు ఇచ్చారు. విపక్షాల తరఫున పోటీ చేస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను గెలిపించాలని కోరారు. […]