రాకేశ్ మృతి పట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి

అగ్నిపథ్ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన […]