తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. […]
TRENDING NEWS